కావలసినవి:
పాలు - 1/2 Ltr.
చాక్లేట్ పొడి - 50 grms.
పంచదార - 350 grms.
బియ్యపిండి -70 grms.
క్రీం -100 grms.
ఎండుఫలాలు - తగినంత
నెయ్యి - రెండు చంచాలు.
తయారీ: మందపాటి పాత్రలో పాలు పోసి బాగా మరిగించి అందులో చాక్లెట్ పొడి కలపాలి. కొద్దిసేపుయ్యాక పంచదార, బియ్యపిండి వేసి బాగా కలియతిప్పాలి. పిండి బాగా ఉడికి పాయసం దగ్గరగా అయ్యాక నెయ్యిలో వేయించిన ఎండు ఫలాలు, క్రీం చేరిస్తే చాక్లెట్ ఖీర్ సిద్దమయినట్టే. అభిరుచిని బట్టి ఇందులో వేయించిన సేమ్యా వేసినా రుచిగా ఉంటుంది.
0 comments:
Post a Comment